నవ్యాంద్ర రాజధాని విజయవాడకు రష్యన్ డెలిగేషన్ (Russian tie up YoungIndians, CII)

నవ్యాంద్ర రాజధాని విజయవాడకు రష్యన్ డెలిగేషన్ (Russian tie up YoungIndians, CII)

నవ్యాంద్ర రాజధాని విజయవాడకు రష్యన్ డెలిగేషన్ (Russian tie up YoungIndians, CII)

tk
విజయవాడ: నవ్యాంధ్రలో ఐటి అభివృధ్దికి రష్యా కూడ ఆసక్తి కనబరుస్తుంది. ఇటీవల స్టార్ట్ – అప్ లు పుంజుకుంటున్న నేపద్యంలో విజయవాడకు రష్యన్ డెలిగేషన్ విచ్చేసింది. సి.ఐ.ఐ , యంగ్ ఇండియన్స్ అధ్వర్యంలో ఐటి అభివృధ్దికి పరస్పర సహకారం అందించుకోవాలని డెలిగేషన్ నిర్ణయించింది. రష్యన్ డెలిగేషన్ సభ్యులతో సి.ఐ.ఐ, యంగ్ ఇండియన్స్ ప్రతినిధులు చర్చలు జరిపారు. అమరావతి కేంధ్రంగా ఐటి పరిశ్రమను అభివృధ్ది చేసేందుకు రష్యా సహకారాన్ని పొందుతున్నామని గ్లోకల్ టెక్ సి.ఇ.ఓ తరుణ్ కాకాని తెలిపారు.

tk3

Author Biography:

Leave a Reply

Translate »