ఒంగోలులో ఏలూరి కోటేశ్వ‌ర‌రావుకు స‌న్మానం...

ఒంగోలులో ఏలూరి కోటేశ్వ‌ర‌రావుకు స‌న్మానం…

ఒంగోలులో ఏలూరి కోటేశ్వ‌ర‌రావుకు స‌న్మానం…

ఒంగోలులో ఏలూరి కోటేశ్వ‌ర‌రావుకు స‌న్మానం…

ఒంగోలు: ఆంధ్ర‌ప్ర‌దేశ్ విశ్వ‌బ్రాహ్మ‌ణ ఫైనాన్స్ ఫెడ‌రేష‌న్ డైరెక్ట‌ర్ గా ఎన్నిక‌యిన ఏలూరి కోటేశ్వ‌ర‌రావును ప్ర‌కాశం జిల్లా విశ్వ‌బ్రాహ్మ‌ణ సంఘం స‌న్మానించింది. ఒంగోలు చైత‌న్య రెసిడెన్సీలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా య‌ర్ర‌గొండ‌పాలెం ఎమ్మెల్యే పాల‌ప‌ర్తి డెవిడ్ రాజు ఏలూరి కోటేశ్వ‌ర‌రావును స‌న్మానించారు. ప్ర‌కాశం జిల్లా విశ్వ‌బ్రాహ్మ‌ణ సంఘం గౌర‌వాధ్య‌క్షులు ఆలూరి రామ బ్ర‌హ్మాచారి, జిల్లా విశ్వ‌బ్రాహ్మ‌ణ సంఘం అధ్య‌క్షుడు వీరాచారి, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌త‌క‌మూరి బాల సుబ్ర‌హ్మ‌ణ్యం, ఉపాధ్య‌క్షులు గోనుగుంట వీర‌భ్ర‌హ్మాచారి, చెన్నుప‌ల్లి శ్రీనివాస‌చారి త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

 

Author Biography:

Leave a Reply

Translate »