ఏపీ రాజ‌కీయాల్లో ఒంగుళ్ళు...దూకుళ్ళు!!

ఏపీ రాజ‌కీయాల్లో ఒంగుళ్ళు…దూకుళ్ళు!!

ఏపీ రాజ‌కీయాల్లో ఒంగుళ్ళు…దూకుళ్ళు!!

  • వైసీపీ నుంచి మ‌రో 40 మంది టీడీపీలోకి వ‌స్తార‌ట‌…
  • పేర్ల‌తో స‌హా జోరుగా ఊహాగానాలు…

విజ‌యవాడ‌, మార్చి 1 ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలను నిత్యం హాట్ హాట్ గా ఉండే బాధ్య‌త‌ను తెలుగుదేశం పార్టీ త‌ల‌కెత్తుకుంది. రోజుకో ఎమ్మెల్యే చొప్పున‌…విడ‌త‌ల వారీగా, దశల వారీగా వైసీపీ ఎమ్మెల్యేల‌ను టీడీపీలోకి చేర్చుకుంటోంది. అధినేత చంద్ర‌బాబు స‌మ‌క్షంలో టీడీపీలో చేరి, ప‌సుపు కండువాల‌ను వైసీపీ ఎమ్మెల్యేలు వేయించుకుంటున్నారు. వారం క్రితం ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ వైసీపీ నుంచి గోడ దూకారు. ఆరోజు నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డితో మొద‌లైన బూమ్… వ‌రుస‌గా కొన‌సాగుతోంది. ఇంకా ఓ 40 మంది రానున్నార‌ని తెలుగుదేశం నాయ‌కులు ఆఫ్ ది రికార్డ్ గా ఓ జాబితా బ‌య‌టికి వ‌దిలారు… ఆ జాబితాలో వైసీపీ ఎమ్మెల్యేలు ఇదిగో…వీరే.

– పాతపట్నం – కలమట రమణ మూర్తి                          Untitled-2 copy
– రాజాం – కంభాల జోగులు
– పాలకొండ – కళావతి
– కురుపాం – శ్రీవాణి
– సాలూరు – రాజన్న దొర
– బొబ్బిలి – రావు వెంకట సుజయక్రిష్ణ రంగా రావు
– మాడుగుల – ముత్యాల నాయుడు
– అరకు – కిడారి సర్వేశ్వరరావు
– జగ్గం పేట – జ్యోతుల నెహ్రూ
– రంపచోడవరం – వంతల రాజేశ్వరి
– ప్రత్తిపాడు – వరుపుల సుబ్బారావు నాయుడు
– తిరువూరు – రక్షణ నిధి
– నూజివీడు – మేకా ప్రతాప్ అప్పారావు
– విజయవాడ వెస్ట్ – జలీల్ ఖాన్ (ఇప్ప‌టికే చేరిపోయారు)
– పామర్రు – వుప్పులేటి కల్పన
– మంగళగిరి – ఆళ్ళ రామకృష్ణా రెడ్డి
– బాపట్ల – కోన రఘుపతి
– గుంటూరు ఈస్ట్ – ముస్తఫా
– ఎర్రగొండ పాలెం – పాలపర్తి డేవిడ్ రాజు (ఇప్ప‌టికే చేరిపోయారు)
– అద్దంకి – గొట్టిపాటి రవి కుమార్
– సంతనూతలపాడు – సురేష్
– కందుకూరు – పోతుల రామారావు
– .మార్కాపురం – జంకే వెంకట్ రెడ్డి
– గూడూరు – పాశం అనిల్ కుమార్
– సూళ్ళూరు పేట – కే సంజీవయ్య
– నెల్లూరు రూరల్ – అనిల్ కుమార్ యాదవ్
– నెల్లూరు సిటీ – కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి
– గంగాధర నెల్లూరు – నారాయణ స్వామి
– పూతలపట్టు – సునీల్ కుమార్
– పలమనేరు – అమర్నాద్ రెడ్డి
– పీలేరు – చింతల రామచంద్రారెడ్డి
– కదిరి – చాంద్ బాషా
– జమ్మలమడుగు – ఆదినారాయణ రెడ్డి (ఇప్ప‌టికే చేరారు)
– బుద్వేల్ – జయరాములు (ఇప్ప‌టికే చేరారు)
– రైల్వే కోడూరు – కే శ్రీనివాసులు
– మైదుకూరు – జయరామి రెడ్డి
– కడప – అంజద్ బాషా
– ఆళ్లగడ్డ – భూమా అఖిల ప్రియ (ఇప్ప‌టికే చేరారు)
– .శ్రీశైలం – బుడ్డా రాజశేకర్ రెడ్డి
– నంద్యాల – భూమా నాగిరెడ్డి (ఇప్ప‌టికే చేరారు)
– నందికోట్కూరు – అయిజయ్య
– కర్నూల్ – ఎస్ వి మోహన్ రెడ్డి
– కోడుమూరు – మణి గాంధీ
– మంత్రాలయం – బాలా నాగిరెడ్డి
– ఆలూరు – జయరాములు

Author Biography:

Leave a Reply

Translate »