ఖైదీ కిచెన్... జైలు చిప్ప కూడు కాదు! ఇది రెస్టారెంట్!

ఖైదీ కిచెన్… జైలు చిప్ప కూడు కాదు! ఇది రెస్టారెంట్!

ఖైదీ కిచెన్… జైలు చిప్ప కూడు కాదు! ఇది రెస్టారెంట్!

ఖైదీ కిచెన్… జైలు చిప్ప కూడు కాదు! ఇది రెస్టారెంట్!

image (9)చెన్న‌య్: ఏదైనా త‌ప్పు చేసి జైలు కెళితే… చిప్ప కూడు తింటావ్ జాగ్ర‌త్త అని అంద‌రూ హెచ్చ‌రిస్తుంటారు. కానీ, అలాంటి జైలులో చికెన్ బిర్యానీ తింటే ఎలా ఉంటుంది? అదీ ఏ త‌ప్పూ చేయ‌కుండా… ఈ ఆలోచ‌నకు ప్ర‌తిరూపం… ఈ ఖైదీ కిచెన్. చెన్న‌య్ లోని మైలాపూర్ లోని ఓ వెరైటీ రెస్టారెంట్ ఇది.  ఇక్క‌డ తినే ప‌దార్ధాల‌ను స‌ర్వ్ చేసే వెయిట‌ర్లు ఖైదీల యూనిఫాంలో ఉంటారు… వారికి వెన‌కాల ఖైదీ 786 త‌ర‌హాలో నెంబ‌ర్లు ఉంటాయి. మేనేజ‌ర్లు పోలీసు అధికారుల యూనిఫాం లో ఉంటారు. హోట‌ళ్ళ‌లో రూములు సెల్ లా వెరైటీగా ఉంటాయి… హోట‌ల్ ముందు ఎలివేష‌న్ కూడా జైలు లానే ఉంటుంది. ఇక్క‌డ ఫామిలో వ‌చ్చి భోజ‌నం చేస్తే, అంద‌రూ సెల్ లో కూర్చుని…చిప్ప కూడు తిన్న‌ట్లు…సారీ, రెస్టారెంట్లో తిన్న‌ట్లు ఉంటుంద‌న్న‌మాట‌. వాటే క్రిమిన‌ల్ అయిడియా…సారీ డిఫ‌రెంట్ అయిడియా జైల‌ర్ జీ. 

Author Biography:

Leave a Reply

Translate »