Vijayawada

Vijayawada

capital1 ఇది స్వీస్ చాలెంజా…సీక్రెట్ ఛాలెంజా… (Amaravathi contract secrets) - విజ‌య‌వాడ‌: మామూలుగా ప్ర‌భుత్వ tender అంటే కాంట్రాక్ట‌ర్లు భ‌య‌ప‌డ‌తారు… లెక్క‌కు మించిన ష‌ర‌తులుంటాయ‌ని. కానీ amaravathi రాజ‌ధాని నిర్మాణంలో కాంట్రాక్ట‌ర్లే ప్ర‌భుత్వాన్ని భ‌య‌పెడుతున్నారు. కాంట్రాక్ట్ సంస్థలు.. అంటే singapore కంపెనీలు ప్రభుత్వానికి లెక్క‌లేన‌న్ని ‘కండిషన్లు’ పెట్టాయి. వాటికి చంద్రబాబు సర్కారు సరేనంది. అంతా స్వీస్ ఛాలెంంజ్ అని చెపుతున్నారు… దీనికి ప్ర‌తిప‌క్షాలు స్పందిస్తూ, అంతా సీక్రెట్...
WhatsApp Image 2017-08-13 at 9.24.03 PM రైతు కోసం ఆమ్ ఆద్మీ ర‌ణ భేరి! (aap Riatu Rana Bheri sucess) - . ఆప్ అధికారంలోకి వ‌స్తే… రైతుకు పంగ‌డే: ఏపీ ఇన్ ఛార్జి సోమ‌నాథ్ భార‌తి గుంటూరు: విద్య, వైద్యంలో విప్ల‌వాత్మ‌క‌మైన మార్పులు తీసుకువ‌చ్చిన ఢిల్లీ ఆమ్ ఆద్మీ ప్ర‌భుత్వం, ఇపుడు రైతుల కోసం దేశ‌వ్యాప్తంగా ఉద్య‌మిస్తోంది. రైతు సంక్షేమం కోసం స్వామినాథ‌న్ క‌మిష‌న్ సిఫార‌సుల‌ను అమ‌లు చేయాల‌ని డిమాండు చేస్తోంది. దేశ వ్యాప్తంగా చేస్తున్న ఆందోళ‌న‌లో...
pavan kalyan ప‌వ‌న్ క‌ల్యాణ్ కొత్త ఇల్లు ఇదే… (pavan kalyan @ eluru) - ఏలూరు: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఇంత వ‌ర‌కు హైద‌రాబాద్ జూబ్లి హిల్స్ లో ఇల్లు ఉంది. కానీ, ఇపుడు ఆయ‌న కేరాఫ్ అడ్ర‌స్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని ఏలూరుకు మార‌బోతోంది. జ‌న‌సేన అధినేత‌గా ఆయ‌న రాజ‌కీయ అరంగేట్రం చేసిన నేప‌థ్యంలో… వ‌చ్చే ఎన్నిక‌ల‌క‌ల్లా ప‌వ‌న్ పెద్ద రాజ‌కీయ శ‌క్తిగా ఎద‌గ‌బోతున్నారు. దీనికోసం ఆయ‌న రంగం...
14520391_1255239727840627_6855774721788553447_n స్టార్ట్ అప్ ని ఉర‌క‌లెత్తిస్తున్న జీటీఎస్ (boost up to Start-up.. Rendezvous 2016) -   విజ‌య‌వాడ‌: న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ లో పారిశ్రామిక ప్ర‌గ‌తికి ఉప‌క‌రించే స్టార్ట్ అప్ కార్య‌క్ర‌మాలు ఊపందుకుంటున్నాయి. గ్లోక‌ల్ టెక్నాల‌జీ సొల్యూష‌న్స్ (GTS) దీనికి చేయూత అందిస్తోంది. తాజాగా కె.ఎల్.యూనివ‌ర్సిటీలో జ‌రిగిన rendezvous 2016 స‌రికొత్త ఆలోచ‌న‌ల‌కు వేదిక అయింది. యువ ఇంజ‌నీర్ల మెద‌ళ్ళ‌ను క‌దిలించి… స‌రికొత్త ఆవిష్క‌ర‌ణ‌ల‌కు ఊపిరి పోసింది. గ్లోక‌ల్ టెక్నాల‌జీ సొల్యూష‌న్స్ (GTS) సి.ఇ.ఓ....
shm1 SHMedicsతో ఆరోగ్యం ఇక ఇంటి వ‌ద్ద‌కే! Your Health@your door steps - ఇంటింటికీ వైద్యం… ఎస్.హెచ్. మెడిక్స్ స‌రి కొత్త పంథా విజ‌య‌వాడ‌: మ‌నం వృత్తిరీత్యా ఎక్క‌డో ఉంటాం… మ‌న త‌ల్లిదండ్రులు, పిల్ల‌లు ఇక్క‌డ ఇంటి వ‌ద్ద అనేక ఆరోగ్య సమ‌స్య‌ల‌తో ఇబ్బందిప‌డుతుంటారు. అలాంటి వారికి వ‌రంలా, స‌రికొత్త పంథాలో వైద్యం, ఆరోగ్యాన్ని అందించేందుకు ముందుకు వ‌చ్చింది… ఎస్.హెచ్. మెడిక్స్. మీ ఆరోగ్య సంర‌క్ష‌ణే మా ల‌క్ష్యం అంటూ…...
DSC_9278 క్యా కియా సీఎం సాబ్ ! (Kia cars company enters) - అమ‌రావ‌తి (రియ‌ల్ న్యూస్‌): ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కీల‌క‌మైన కియా కంపెనీ ఒప్పందాన్ని విజ‌య‌వంతం చేశారు. అనంతపురం జిల్లాలో కార్ల కంపెనీ స్థాపనకు అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజం, కొరియాకు చెందిన కియా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. సచివాలయం ఒకటవ బ్లాక్‌లో సీఎం చంద్ర‌బాబు స‌మ‌క్షంలో కియా కంపెనీ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఒప్పంద...
satyambabu స‌త్యం వ‌ధ‌…ధ‌ర్మం చెర‌! స‌త్యంబాబుకు బాస‌ట ఏదీ? - విజ‌య‌వాడ‌: అభం శుభం తెలియ‌ని అయేషా మీరాపై ఆ కిరాత‌కులు అత్యాచారం చేశారు. దారుణంగా హ‌త్య చేశారు. కానీ, రాజ‌కీయ అండ‌తో నేర‌గాళ్ళు ద‌ర్జాగా కులుకుతున్నారు. చేయ‌ని త‌ప్పున‌కు స‌త్యంబాబు క‌ట‌క‌టాల పాల‌య్యాడు. ఎనిమిదేళ్ళ‌పాటు న‌ర‌కం చూశాడు. ఇపుడు న్యాయ‌స్థానం స‌త్యంబాబు నిర్దోషి అని తేల్చేసింది….కానీ, అన్యాయం అయిపోయిన స‌త్యానికి న్యాయం చేసేదెవ‌రు? అత‌ను అనుభ‌వించిన...
iyr ప‌ద‌వి ముంచిన ఫేస్ బుక్….ఐవైఆర్ కృష్ణారావు స‌స్పెన్ష‌న్! - అమ‌రావ‌తి: ఎఫ్.బి… అంటే ఫేస్ బుక్…దీని వ‌ల్ల ఎన్నో అన‌ర్ధాలు సంభివిస్తున్నాయ‌ని వింటున్నాం… ఇపుడు తాజాగా ఈ జాబితాలోకి సాక్షాత్తు మాజీ ఛీఫ్ సెక్ర‌ట‌రీ ఐవైఆర్ కృష్ణారావు చేరిపోయారు. ఏపీ బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ కు ఛైర్మ‌న్ గా ఉన్న ఐవైఆర్…త‌న ఫేస్ బుక్ లో నుంచి ఏపీ సీఎంకు సంబంధించిన అవాంఛ‌నీయ‌మైన వ్యాఖ్య‌ల పోస్టింగ్ షేర్...
28vjgvr_No-chan_29_2912795f క‌ట్టేది త‌క్కువ‌…కూల్చేది ఎక్కువ‌… న‌వ్యాంధ్ర‌లో దేవాల‌యాలూ ధ్వంసం!! - క‌ట్టేది త‌క్కువ‌…కూల్చేది ఎక్కువ‌… న‌వ్యాంధ్ర‌లో దేవాల‌యాలూ ధ్వంసం!! విజ‌య‌వాడ‌:  న‌వ్యాంధ్ర తాత్కాలిక రాజ‌ధాని విజ‌య‌వాడ‌లో ఇపుడు ఎక్క‌డ చూసినా కూల్చివేత‌లే క‌నిపిస్తున్నాయి. హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ‌కు ప్ర‌భుత్వ కార్యాల‌యాలు అన్ని త‌ర‌లుతున్న నేప‌థ్యంలో ఇక్క‌డ భారీ నిర్మాణాలు వ‌స్తాయ‌ని స్థానికులు భావించారు. కానీ, ఇంత‌వ‌ర‌కు ఇక్క‌డ ఒక్క భ‌వ‌నం క‌ట్ట‌క‌పోగా, ఉన్న నిర్మాణాల‌ను కూల్చే ప‌నిలో...
Translate »