PARASURAMA SENA

PARASURAMA SENA

WhatsApp Image 2016-11-02 at 6.47.39 PM ప్ర‌ణ‌బ్ కు నేపాల్ లో అపూర్వ స్వాగ‌తం (pranab visits nepal) - నేపాల్: భార‌త రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి నేపాల్ లో అపూర్వ స్వాగ‌తం ల‌భించింది. నేపాల్ అధ్య‌క్షురాలు విద్యా దేవి భండారి ప్ర‌ణ‌బ్ కు త్రిభువ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ పోర్ట్ లో సాద‌రంగా స్వాగ‌తం ప‌లికారు. ఆ దేశ త్రివిధ ద‌ళాలు మ‌న రాష్ట్ర‌ప‌తికి గౌర‌వ వంద‌నం చేశారు. ప్ర‌ణ‌బ్ నేపాల్ లో మూడు రోజుల పాటు...

prs

Vijayawadaలో ప‌ర‌శురామ సేన పేరిట ఒక కొత్త ఆర్ధిక‌, సామాజిక సంఘం ఏర్పడింది. దేశంలోని బ్రాహ్మణులంతా ఆర్ధికంగా బ‌ల‌ప‌డ‌ట‌మే ల‌క్ష్యంగా ఈ సంస్థ ప‌నిచేస్తుంది. న‌గ‌రంలోని ఐలాపురం convention సెంట‌ర్లో ప‌ర‌శురామ సేనకు నాంది వాచ‌కం ప‌లికారు. దీనికి Andhra Pradesh, Telangana న‌లుమూల‌ల నుంచి భారీగా ప్రతినిధులు హాజ‌ర‌య్యారు.బ్రాహ్మణులు ఆర్ధికంగా, సామాజికంగా ప్రగతి సాధించేందుకే ప‌ర‌శురామ సేన ఆవిర్భావించింద‌ని వ్యవస్థాపక అధ్యక్షుడు యేలేశ్వర‌పు జ‌గ‌న్మోహ‌న రాజు పేర్కొన్నారు. అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తున్న బ్రాహ్మణులంతా ఒక గొడుగు కింద‌కు చేరి, నిరుపేద‌ల ఉన్నతికి ఉద్యమించాల‌ని కూచిమంచి సుబ్రమణ్యం చెప్పారు.
ఆరు నెల‌ల కాలంలో vijayawadaలో ల‌క్ష మంది స‌భ్యుల‌తో ప‌ర‌శురామ సేన భారీ సభ నిర్వహించాల‌ని తీర్మానించారు. ప‌ర‌శురామ సేన పేరిట ఒక ఆర్ధిక వ్యవ‌స్థ Financial organisation ను కూడా ఏర్పాటు చేయాల‌ని వ్యూహ‌ర‌చ‌న చేస్తున్నారు.

ప‌ర‌శురామ సేన క‌మిటీ అధ్యక్షుడుగా విశ్వనాధశాస్త్రి.
ప‌ర‌శురామ సేన adhoc committee అధ్యక్షుడుగా విశ్వనాధశాస్త్రి, General secretaryలుగా మ‌ల్లంప‌ల్లి నాగేంద్ర‌, రాంబాబు, ఉపాధ్యక్షులుగా, బెల్లంకొండ ముర‌ళీకృష్ణ‌, Legal cell అధక్షులుగా కోటం రాజు వెంక‌టేశ్‌, సాయి, యువ‌జ‌న సంఘం అధ్యక్ష‌, ప్రధాన కార్యద‌ర్శులుగా జి.ల‌క్ష్మీప‌తి, ఎంవి. రామ‌చంద్రం, Treasurerగా హేమాద్రి పూర్ణ చంద్రరావు unanimousగా ఎన్నిక‌య్యారు.

సేవా రంగంలో అద్వితీయ శ‌క్తిగా ప‌ర‌శురామ సేన‌…

7

6

photo 2

photo 3

photo 5
విజ‌య‌వాడ‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప‌ర‌శురామ సేన సేవారంగంలో తిరుగులేని శ‌క్తిగా ఎదుగుతోంది. ఈ సంస్థ ఏర్ప‌డిన అన‌తికాలంలోనే అధికారికంగా రిజిష్టర్ అయి, త‌న సేవా కార్య‌క్ర‌మాల‌ను విస్తృత ప‌రుస్తోంది. విజ‌య‌వాడ‌లో శుక్ర‌వారం స‌మావేశం అయిన కోర్ క‌మిటీ, ప‌ర‌శురామ సేన‌ రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌ను పూర్తి చేసింది. దీనితో ఇక ఈ సంఘం కార్య‌క్ర‌మాల‌న్నీ అధికృతంగా జ‌ర‌గ‌నున్నాయ‌ని సంస్థ గౌర‌వాధ్య‌క్షులు యేలేశ్వ‌ర‌పు జ‌గ‌న్మోహ‌న రాజు, కూచిమంచి సుబ్ర‌హ్మ‌ణ్యం, నూత‌న అధ్య‌క్షుడు కె.వి.వి.స‌త్య‌న్నారాయ‌ణ ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా నూత‌న అధ్య‌క్షుడు స‌త్య‌న్నారాయ‌ణ‌ను ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మ‌ల్లంప‌ల్లి నాగేంద్ర కుమార్, పులుపుల సాయి, య‌జ్న‌నారాయ‌ణ‌శ‌ర్మ‌, ప‌విత్ర డైమెండ్స్ అధినేత ముర‌ళీకృష్ణ‌, పూర్ణ‌చంద్ర‌రావు, శ్రీల‌క్ష్మి త‌దిత‌రులు స‌న్మానించారు. త‌మ నూత‌న కార్య‌వ‌ర్గం రెండేళ్ళ కాలం ఉంటుంద‌ని, దీని ద్వారా ప‌లు సేవా కార్య‌క్ర‌మాల‌ను నిరాటంకంగా పూర్తి చేస్తామ‌ని నూత‌న అధ్య‌క్షుడు ప్ర‌క‌టించారు.

 

  • >ప్రమాణ స్వీకారం చేస్తున్న వీడియోలు తిలకించండి. 

 

విజ‌య‌వాడ‌: Vijayawadaలో ప‌ర‌శురామ సేన పేరిట ఒక కొత్త ఆర్ధిక‌, సామాజిక సంఘం ఏర్ప‌డింది. దేశంలోని బ్రాహ్మ‌ణులంతా ఆర్ధికంగా బ‌ల‌ప‌డ‌ట‌మే ల‌క్ష్యంగా ఈ సంస్థ ప‌నిచేస్తుంది. న‌గ‌రంలోని అయిలాపురం convention సెంట‌ర్లో ప‌ర‌శురామ సేనకు నాంది వాచ‌కం ప‌లికారు. దీనికి Andhra Pradesh, Telangana న‌లుమూల‌ల నుంచి భారీగా ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు. బ్రాహ్మ‌ణులు ఆర్ధికంగా, సామాజికంగా ప్ర‌గతి సాధించేందుకే ప‌ర‌శురామ సేన ఆవిర్భ‌వించింద‌ని వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు యేలేశ్వ‌ర‌పు జ‌గ‌న్మోహ‌న రాజు పేర్కొన్నారు. అన్ని రంగాల్లో ప్ర‌గ‌తి సాధిస్తున్న‌బ్రాహ్మ‌ణులంతా ఒక గొడుగు కింద‌కు చేరి, నిరుపేద‌ల ఉన్న‌తికి ఉద్య‌మించాల‌ని కూచిమంచి సుబ్ర‌హ్మ‌ణ్యం చెప్పారు. ప‌ర‌శురామ సేన అధ్య‌క్షుడిగా ఎన్నిక‌యిన ముదిగంటి కాశీ విశ్వ‌నాధ శాస్త్రి మాట్లాడుతూ, బ్రాహ్మ‌ణులంతా ఆర్ధికంగా ప‌రిపుష్టం అయితేనే జాతికి మ‌రింత సేవ‌లు అందించ‌గ‌ల‌ర‌ని అన్నారు. సంఘం ఐక్య‌త‌కు అంతా క‌లిసి న‌డుం బిగిద్దామ‌న్నారు.
ఆరు నెల‌ల కాలంలో vijayawadaలో ల‌క్ష మంది స‌భ్యుల‌తో ప‌ర‌శురామ సేన భారీ సభ నిర్వ‌హించాల‌ని తీర్మానించారు. ప‌ర‌శురామ సేన పేరిట ఒక ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ Financial organisation ను కూడా ఏర్పాటు చేయాల‌ని వ్యూహ‌ర‌చ‌న చేస్తున్నారు.

ప‌ర‌శురామ సేన క‌మిటీ అధ్య‌క్షుడిగా విశ్వ‌నాధ శాస్త్రి
ప‌ర‌శురామ సేన adhoc committee అధ్య‌క్షుడిగా ముదిగంటి కాశీ విశ్వ‌నాధ శాస్త్రి, General secretaryలుగా మ‌ల్లంప‌ల్లి నాగేంద్ర‌, రాంబాబు, ఉపాధ్య‌క్షులుగా, బెల్లంకొండ ముర‌ళీకృష్ణ‌, Legal cell అధక్షులుగా కోటం రాజు వెంక‌టేశ్‌, సాయి, యువ‌జ‌న సంఘం అధ్య‌క్ష‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులుగా జి.ల‌క్ష్మీప‌తి, ఎంవి. రామ‌చంద్రం, Treasurerగా హేమాద్రి పూర్ణ చంద్రరావు unanimousగా ఎన్నిక‌య్యారు.

Translate »